కదలని కథ

 మనిషిగా జననం

మనీషి గా మరణం 

కాలం తో ప్రయాణం

ప్రేమానురాగాలతో గమనం

విశ్వం అంతా నిండిన నయనం

దేహం తో నిండిన ప్రాణం 

నయనం తో  దేహం చలనం

ఎటువైపుకో తెలుసుకోలేని జ్ఞానం:-దేవ్

🖊

కామెంట్‌లు