మనసులో మాట

 మనస్సు పొరల్లో దాగిన మాటలు ఎన్నో పలకాలని వున్నా

విలువలు లేని మనుషుల దగ్గర అసలు మాటలు దాచిపెట్టి 

సంబంధంలేని మాటలు కలిపి విషయాన్నే మార్చేస్తూ

మాటల గారడి చేయాలి లేక మౌనం గా ఉండిపోవాలి

చేతనయిన వాళ్ళు ఎన్నో చేస్తున్నారు , చేయలేక మాధనపడుతూ ఎంతమందో :- దేవ్🖋

కామెంట్‌లు