నీ బాధ్యత నీ శ్రద్ధ నీ విజయం
ఏదైనా మనకు ఒక పని ఇచ్చారు అంటే మనది, మనకోసం అని భావిస్తే దానికోసం శ్రద్ధతో కష్టపడుతాము అలా చేస్తేనే ఆ పని చేస్తాం అలా చేయడంతోనే జీవితంలో విజయం సాధిస్తాం లేకుంటే ఓడిపోతాం నీ ఓటమికి కారణం నీకు నీవు చేయాల్సిన దానిలో బాధ్యత శ్రద్ధ లేకపోవడమే :- దేవ్✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి